కరోనా పరీక్షల నిర్వహణ పై తెలంగాణ హైకోర్టు అగ్రహం


హైదరాబాద్ జులై 01 రాష్ట్రంలో కరోనా పరీక్షల నిర్వహణ అంశంలో ప్రభుత్వంపై తెలంగాణ హైకోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. జీవించే హక్కును కాలరాసేవిధంగా ప్రభుత్వం వ్యవహారిస్తుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ తదుపరి వాయిదా ఈ నెల 17 వ తేదిన కోర్టును సంతృప్తి పరచక - ఆదిన పోతే, జూలై 20న చీఫ్ సెక్రెటరీ, ప్రిన్సిపల్ సెక్రెటరీ హెల్ప్ పబ్లిక్ ప్రధాన హెల్ డైరెక్టర్, హెల్ కమిషనర్, హాజరుకావాలని అదేశించింది. గతంలో ఇచ్చిన అదేశాలను ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించింది. నివేదికలు సమర్పించ . కపోతేకోర్టు దిక్కరణగా భావిస్తామని 5. హైకోర్టు అక్షింతలు వేసింది. ఆర్.ఏ.డీ. బ్లడ్ శాంపిల్స్ ఎందుకు చేయకూడదు. 10 నిమిషాల్లో రిజల్ట్ వచ్చే పరీక్షలు చేయాలని అదేశిం చాం. 50 వేల టెస్టులు చేస్తామని చెప్పి మూడు రోజలు అసలే టెస్టులు చేయలేదని పిటిషనర్ తరుపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్, శ్రీరంగ పూజిత. కోర్టు దృష్టికి తెచ్చారు. ఇప్పటికైనా ఆర్.ఏ. డీ. శాంపిల్స్ సేకరించాలని పిటిషనర్ విజ్నప్తి చేసారు. మే 23 నుంచి జూన్ 23 వరకు ఎన్ని టెస్టు లు చేశారు. ప్రైమరీ, సెంకడరీ కాంటాక్ట్స్ శాంపిల్స్ ఎన్ని తీసు కున్నారు. జూన్ 26న ఐసీఎమ్మార్ గైడ్ లైన్ ప్రకారం లక్షణాలు న్నవారికి, లేని వారికి ఎన్ని పరీక్ష లు చేశారో తెలపాలని హై కోర్టు అదేశించింది. సెంట్రల్ టీం ఎక్కడెక్కడ పర్యటిం చిందన్న అంశాలను ఈనెల 17న పూర్తి వివరాలు తెలియ జేయాల న్నది. జూన్ 26న టెస్టులు ఎందు కు అపేయాల్సి వచ్చింది. డాక్టర్స్ కు పారామెడికల్ స్టాప్ కి పీ.పీ. ఈ కిట్స్ ఎన్ని ఇచ్చారో తెలపాలి. ఎప్రిల్ 21, జూన్ 8 , జూన్ 18 రోజున ఎన్నెన్ని కిట్స్ ఇచ్చారు. దీన్ని కూడ కోరు దిక్కరణ కింద తీసుకుంటున్నాం. 17 వ వరకు అదేశించిన పనులు పూర్తి చేయక పోతే. అధి కారులు హాజరు కావాల్సిందేనని ధర్మాసనం స్పష్టం చేసింది.