పక్షం రోజుల్లో పెట్రోల్ పై రూ.8.88
న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరలు వరుసగా 15వ రోజూ పైకి ఎగబాకాయి. లీటర్ పెట్రోల్ పై 35 పైసలు, డీజీల్ పై 60 పైసలు పెరిగాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.23గా ఉన్నది. ఇది రెండేండ గరిష్టస్థాయి. కావడం గమనార్హం. జల గరిష్టస్థాయి కావడం గమనార్హం. డీజీల్ ధర రూ.78.27గా రికార్డయ్యింది. ఇది ఆల్ టైమ్ గరిష్టస్థాయి. అలాగే కోల్కతా, ముంబయి, చెన్నైలలో లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ.80.95, రూ.86.04, 40 రూ.82.58కు ఎగబాకాయి. పై నగరాల్లో జిల ధరలు వరుసగా నగరాల్లో డీజీల్ ధరలు వరుసగా రూ. 13.61, రూ.76.69, రూ.7 5.80గా నమోదయ్యా యి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ పై 37 పైసలు పెరిగి 82.25కు, డీజీల్ పై 58పైసలు పెరిగి రూ.76.49కి చేరింది. కరోనాతో ఇంధన వినియోగం తగ్గి ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగినప్పటికి వాటి ప్రయోజనాలను ప్రజలకు అందకుండా మూడు సర్కారు ప్రజలకు అందకుండా మోడీ సర్కారు చేస్తున్నది. మార్చి, మే నెలల్లో ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా రూ.3, రూ. 12లకు పెంచిన కేంద్రం ఆదాయాన్ని గడించడానికి వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నది. దీంతో గత పక్షం గత పక్షం రోజుల్లోనే లీటర్ పెట్రోల్ పై రూ.8.88, డిజీల్‌పై రూ.7.97లు పెరిగాయి. దీంతో నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు, ఇంధన ధరలు భరించలేక వాహన దారులు ఇబ్బందులను ఎదుర్కొంటు న్నారు. ధరలు తగ్గించాలంటూ మోడీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో ఇంధన ధరలు వరుసగా 15వ రోజూ పైకి ఎగబాకాయి. లీటర్ పెట్రోల్‌పై 35 పైసలు, డీజీల్ 60 పైనలు పెరిగాయి. దీంతో దేశరాజధానిలో లీటర్ పెట్రోల్ ధర • రూ.79.23గా ఉన్నది. ఇది రెండేండ్ల గరిష్టస్థాయి కావడం గమనార్హం. డీజీల్ ఉమర్ ది. ఇది ధర రూ.78.27గా రికార్డయ్యింది. ఇది ఆర్టైమ్ గరిషసాయి. అలాగే కోల్కతా. ముంబయి, చెన్నైలలో లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ.80.55, రూ.86.04రూ. 82.58కు ఎగబాకాయి. పై నగరాల్లో జిల ధరలు వరుసగా రూ.73.61, రూ.76.69రూ.75.80గా నమోదయ్యాయి. ఇక హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ పై హైదరాబా 3 పైసలు పంగ 37 పైసలు పెరిగి 82.25కు, డిజిల్ పై 58పైసలు పెరిగి రూ.76.49కి చేరింది. పైసలు చేరింది. నా ఇంధన వినియోగం తం తగి ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ వాటి ప్రయోజనాలను ప్రజలకు అందకుండా మోడీ సర్కారు చేస్తున్నది. మార్చి, మే నెలల్లో ఎక్సైజ్ సుంకాన్ని వరుసగా రూ.3, రూ. 12లకు పెంచిన కేంద్రం ఆదాయాన్ని గడించడానికి వాహవగాగ గడించడానికి వాహనదారుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నది. దీంతో గత పక్షం రోజుల్లోనే లీటర్ పెట్రోల్‌పై రూ.8.88. డీజీల్ పై రూ.7.97లు పెరిగాయి. దీంతో నిత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు, ఇంధన ధరలు భరించలేక వాహన దారులు ఇబ్బం దారులు ఇబ్బందులను ఎదుర్కొంటు - న్నారు. ధరలు తగ్గించాలంటూ మోడీ సర్కారుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.