ప్రజా సాక్షి కోరుట్ల టౌన్ (జూన్ 20) : పట్టణంలోని ఆనంద్ షాపింగ్ మాల్ వద్ద షాపింగ్ మాల్ కు సంబంధించిన ఫ్లెక్సీ బ్యానర్లను కడుతుండగా కరెంట్ షాక్ తో హైదర్ అనే 28 సంవత్సరాల యువకుడు మృతి షాపింగ్ మాల్ పక్కనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని ఉన్న కంచే పక్కనే ఉండటంతో ఈ ఘటన జరిగిందని మృతుడికి భార్య ఒక సంవత్సరం కుమారుడు ఉన్నారు
విద్యుత్ షాక్ తో యువకుడు మృతి