సంబంధం లేని ఠాణాలకు తరలింపు
నిద్ది పేట(ప్రజాసాక్షి) బ్యూరో/ హుస్నాబాద్/కోహెడ/దుబ్బాక గజ్వేల్/ సిదిపేట టౌన్, అక్టోబర్ 19
సిద్దిపేట జిల్లా వ్యాపితంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. శనివారం నాటి బంద్ కు మదతు ఇసూ టీఆర్ ఎస్ యేతర పారీల ఆధ్వర్యంలో ర్యాలీ చేసు, శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు నాయకులను అరెస్ట్ చేసి కోహెడ తదితర ఠాణాలకు తరలించారు.
జిలా వ్యాపితంగా కోన్ని చోట ముందసు అరెన్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ నిరనన ర్యాలీ కొనసాగించారు.
జిల్లాలోని బస్సు స్టేషను బంద్ మూలంగా నిర్మానుష్యంగా మారాయి. అధ్యక్షులు గుతికోండ విద్యాసాగర్, ప్రదాన ప్రధాన కార్యదర్శులు వెల్లండి సంతోష్, ఒగోజు వెంకటేశ్వర్లు, బిజేవైయం జిల్లా అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, జిల్లా కార్యదర్శి జన్నోజు శ్రీకాంత్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరియోగుల అనంత స్వామి, బిజేవైయం జిల్లా నాయకులు వేముల శ్రావణ్ కుమార్, కర్ణకంటి నరేష్, బిజెపి సినీయర్ నాయకులు దొడ్డి శ్రీనివాస్, బొమ్మగాని సతీష్, నాయకులు పోలోజు రవి, కార్తీక్, మూడపల్లి రమేష్, ఆర్టీసీ కార్మికులను అరెస్ట్ చేసి కోహేడ పోలీసు స్టేషన్ కు తరలించారు.
ఆర్టీసీ జెఎసి బంద్ పిలుపు మేరకు ఈ రోజు నిద్దిపేట జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనర్ జోయల్ డేవిస్ ఆద్వర్యంలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి బస్ డిపోల వద్ద, బస్టాండ్ లలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా జిల్లాలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు ఆర్టీసీ కార్మికులను మొత్తం 313 మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ జోయల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.